రోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జీ7 సదస్సులో తనతో ఫొటో కోసం మేలో తెగ ఆరాటపడిందని.. తనను బతిమిలాడిందని మరోసారి ట్రంప్ అన్నారు. ఈ విధమైన ట్రంప్ వ్యాఖ్యలకు మెలోని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీతో స్నేహం చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని.. నా పాపులరిటీ మీపై లేదని స్పష్టం చేశారు.
తన ప్రసిద్ధ ఇటలీ ప్రయోజనాలను కాపాడటంపైనే ఉంటుందని తెలుస్తుంది. తన ప్రజాదరణ గురించి ట్రంప్‌కు అవసరం లేదని.. ఆయన పని ఆయన చూసుకుంటే మంచిదని చురకలంటించారు. తనపై ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలు అర్థరహితమైనవని కొట్టిపారేశారు. ఇటలీలోని అమెరికన్ సైనిక స్థావరాల అంశం ఒప్పందాల మేరకు నియంత్రించబడుతుందని తన ప్రభుత్వ వైఖరిని సమర్థించుకున్నారు.
తాను ఎప్పుడూ ఇటలీ ప్రయోజనాల కోసమే పనిచేశానని.. తాను ఇటలీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం వాటిని ఉల్లంఘించలేరని తేల్చిచెప్పారు. ఇటలీ ఎప్పటికీ ఒక సార్వభౌమ దేశంగానే ఉంటుందని.. ఎవరి ముందు మోకరిల్లదని స్పష్టం చేశారు.
అసలు వివాదం ఏంటంటే..?
ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లే-బెయిన్స్ నగరంలో 2026, జూన్ నెలలో జీ7 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ ఒక ఇటలీ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటలీ పీఎం జార్జియా మెలోని నా దగ్గరకు వచ్చి తనతో ఫొటో దిగాలని బతిమాలారని.. ఆమె బాధ చూడలేక, జాలిపడి నేను ఫొటోకు ఒప్పుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ట్రంప్ వ్యాఖ్యలకు మెలోని వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఫొటో కోసం ఎవరిని బతిమిలాడుకోవాల్సిన ఖర్మ తనకు పట్టా. నేను కానీ, నా దేశం ఇటలీ కానీ ఎవరి ముందు మోకరిల్లవు.. ఎవరినీ బతిమాలవని కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ చెప్పేదంతా అబద్ధమని కొట్టేశారు. ఇదిలా ఉండగానే.. ట్రంప్ మరోసారి ఇవే వ్యాఖ్యలు చేశారు.
జీ7 సదస్సులో తనతో ఫొటో కోసం పదే పదే అడిగారని ఆరోపించాడు. అమెరికా, ఇరాన్‌ల మధ్య నడుస్తున్న సైనిక ఘర్షణల్లో ఇటలీ తమకు మద్దతు ఇవ్వలేదని, అందుకే ఇటలీలో మెలోని ప్రజాదరణ తగ్గిపోతోందని.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో అమెరికా మిలిటరీ విమానాలు ఇటలీ రన్‌వేలను వాడుకోకుండా మెలోనికి అడ్డుకున్నారని.. ఇది తమకు పెద్ద ఇబ్బందిగా మారిందని గుర్తింపు. తగ్గిపోతున్న ప్రజాధరణను పెంచుకునేందుకు మెలో తనతో సఖ్యతగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అయ్యారు. ట్రంప్ వ్యాఖ్యలకు పై విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “మీతో ఫ్రెండ్షిప్ యూజ్: ట్రంప్‌కు మెలోని స్ట్రాంగ్ కౌంటర్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

