– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : మూసీ రివర్ ఫ్రంట్‌పై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయని సూచించారు. భూసేకరణలో భాగంగా ఆసక్తి ఉన్నవాళ్లకు టీడీపీ ఇవ్వాలన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు డిఫెన్స్ భూముల్లో నిర్మాణాలను తరలించాలని అధికారులను సీఎం రేవంత్ స్వాధీనం చేసుకున్నారు. మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టులో చేపట్టబోయే పనులు సెంటర్లో ప్రతిబింబించాలని సూచించారు. మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్‌పై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు.
– ప్రకటన –

