– ప్రకటన –
నవతెలంగాణ-ఆలేరు టౌను : ఆలేరు పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన తుమ్మింగ రావు కుటుంబం కి 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.4 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అధైర్య పడవద్దు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎలుగల నరేందర్, సీనియర్ నాయకులు సరబ్ క్రిష్ణ, పూల సత్తయ్య, దారపు శంకర్, ఎం మహేష్, తాడెం యాదగిరి, దొనకొండ లాస్య కృష్ణా పార్టీ సభ్యులు ఉన్నారు.
– ప్రకటన –

