– ప్రకటన –
నవతెలంగాణ – దర్పల్లి
నడిమి తండాలో పిడుగుపాటుకు మరణించిన దేవి సింగ్ కుటుంబాన్ని ఆ గ్రామ సర్పంచ్ కెలు నాయక్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె నరేష్, ధర్పల్లి పిఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎన్సి డైరెక్టర్ మంగిత్య నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
– ప్రకటన –

