తెలంగాణ:హైవేల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెట్టింది. దేశంలోని 17 జాతీయ జాబితాలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయగా, ఇందులో భాగంగా తెలంగాణలో ఎన్ హెచ్–163 (NH–163)పరిధిలోని యాదాద్రి-వరంగల్ సెక్షన్లోని 99.1 ప్రాంతంలో రహదారిని,కోమళ్ల, కోమటిపల్లి టోల్ ప్లాజాలను ప్రైవేటు సంస్థకు అప్పగించింది.

