భద్రాచలం, వెలుగు: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని భద్రాచలం ఫస్ట్ క్లాస్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ వి.శివనాయక్. పట్టణంలోని దక్షిత డీ అడిక్షన్ సెంటర్లో శనివారం నిర్వహించిన న్యాయసదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోషియేషన్ సీనియర్ న్యాయవాదులు పేరాల వెంకటేశ్వర్లు, పడిసిరి శ్రీనివాసరావు, పామరాజు తిరుమలరావు, పట్టణ ఎస్సై శ్యామ్ ప్రసాద్ ఉన్నారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : వి.శివనాయక్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

