ఆంధ్రప్రదేశ్:యూట్యూబర్ రావణ్( YouTuber Ravan ) పై ఏపీ పోలీసులు ఉచ్చు బిగించారు.అతని ఆర్థికమూలాలపై దృష్టిసారించి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
అతని ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కోరుతూ కాకినాడ బ్యాంకు అధికారులకు పోలీసులు లేఖ అందించారు, వారి విజ్ఞప్తితో ఖాతాలను నిలిపివేశారు.రావణ్ ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు 1.50 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని, విద్వేషపూరిత కంటెంట్ ద్వారా ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.జోసెఫ్ వెనక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ సాగుతోంది.

