రక్త బంధం, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ వెల్లడి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎన్జీవో హోంలో నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం రక్త బంధం ట్రస్ట్, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం తో పాటు
రజిని ట్రస్ట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణ ప్రజల సహకారంతో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సీనియర్ సభ్యులు, రిటైర్డ్ అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, అడ్వకేట్ సుమలత, తాడిపత్రి సేవా బ్లడ్ బ్యాంక్ వారి సిబ్బంది రావడం జరిగింది. ఈమెగా రక్తదాన శిబిరంలో దాదాపు 29 మంది రక్తదానం చేసి విజయవంతం చేయడం తెలియజేశారు అలాగే రక్తదాతలకు జ్ఞాపకం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు సమాజ సేవకులు కేత లోకేష్ చంద్రశేఖర్ రెడ్డి, జయ ప్రకాష్, మహేష్ చేసారు

