హైదరాబాద్: జబర్ధస్త్ షోలో యాంకర్ గా అనసూయ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ అగ్రహీరోల సినిమాలో చిన్ని చిన్న పాత్రలలో నటించి అందరిని మెప్పించింది. పుష్ప సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. రామ్ చరణ్ సినిమాలో నటించి రంగమ్మత్తగా మెరిశారు. ఏ పాత్రలో నటించి ఆ పాత్రకు సరైన న్యాయం చేసింది. సమ్మర్ వేకేషన్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి టూర్ కు వెళ్లింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవడంతో అతడితో కలిసి ఫొటోలు దిగింది. అనసూయ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. తనకు ఇష్టమైన హీరో అంటూ రాసుకొచ్చారు. దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజనీ కాంత్ సర్ తో సినిమాలు నటిస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అనసూయ అత్తకు అంత సీన్ లేదు, అనుకోకుండా కలవడంతో ఆమె ఫొటోలు దిగింది.

