నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యాలో యుద్ధవిమానం కుప్పకూలింది. శిక్షణ సమయంలో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలినట్లు రష్యా రక్షణ శాఖ. సైబీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు. అందులో నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు. ఈ బాంబర్ విమానం కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణులను మోసుకెళ్లగలదు.
పోస్ట్ రష్యాలో కుప్పకూలిన యుద్ధ విమానం మొదట కనిపించింది నవతెలంగాణ.

