RRvsGT: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) నెక్స్ట్ లెవెల్ ఆటతోని ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముల్లాన్‌పూర్ స్టేడియం సాక్షిగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 215 పరుగుల భారీ టార్గెట్‌ను గుజరాత్ ప్లేయర్స్ దంచికొట్టారు. ఈ సూపర్ హిట్ గెలుపుతో మే 31వ తేదీన జరగబోయే గ్రాండ్ ఫినాలేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో గుజరాత్ అమీతుమీ తేల్చుకోనుంది.
గుజరాత్ ఓపెనర్ల రాంపేజ్:
215 రన్స్ కొట్టాలనే ప్రిజర్తోని క్రీజులోకి వచ్చిన గుజరాత్ ఓపెనర్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మ్యాచ్‌ను కంప్లీట్‌గా వన్-సైడ్ చేశారు. రాజస్థాన్ బౌలర్లను అస్సలు లెక్కచేయకుండా గట్టిగ ఎదురుదాడికి దిగారు. వీరిద్దరి మధ్య నెలకొన్న 167 పరుగుల భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో మ్యాచ్ మొత్తం గుజరాత్ చేతుల్లోకి వచ్చేసింది. అయితే, బ్రిజేష్ శర్మ వేసిన 12.5 ఓవర్ల కిరాక్ గా బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ ఊహించని విధంగా ‘హిట్ వికెట్’ అయిండు. దీంతో 167 పరుగుల దగ్గర గుజరాత్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది.
గిల్ సెంచరీ.. రాజస్థాన్ బౌలర్లపై ఒత్తిడి:
ఒకవైపు సుదర్శన్ అవుట్ అయినా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం రాజస్థాన్ బౌలర్లకు అస్సలు అవకాశం లేదు. బంతి కనిపిస్తే బౌండరీ అవతలకు పంపడమే టార్గెట్‌గా పెట్టుకున్న గిల్.. ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది ఫాస్ట్ సెంచరీని నమోదు చేసి ముల్లాన్‌పూర్ స్టేడియాన్ని హోరెత్తించాడు. గిల్ ఆడిన ఇన్నింగ్స్ చూసి ఆర్ఆర్ బౌలర్లు పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. జట్టును గెలుపు అంచుల్లో నిలిపిన తర్వాత, 15వ ఓవర్ల జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూ (LBW)గా అవుట్ అయి పెవిలియన్ చేరిండు. గిల్ మైదానం వీడుతున్నప్పుడు ఫ్యాన్స్ అంతా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ గట్టిగ అరిచారు.
ఆర్సీబీతోనే ఫైనల్ ఫైట్:
గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన క్రీజులోకి బట్లర్, వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ని పూర్తి జోస్ పెట్టుకుని దూకుడుగా ఆడాలని ప్రయత్నించాడు, 201 పరుగుల దగ్గర సుందర్ నాండ్రే బర్గర్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా, బట్లర్ చాలా కూల్‌గా మ్యాచ్‌ను ఫినిష్ చేయడంతో.. రాజస్థాన్‌పై ఘన విజయం సాధించి రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కి దూసుకెళ్లింది.
క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో దారుణంగా ఓడిపోయిన గుజరాత్.. ఇప్పుడు అదే ఆర్సీబీని ఫైనల్లో డీకొట్టేందుకు "రివెంజ్ మోడ్" లో రెడీ అయింది. మరి మే 31న (ఆదివారం) జరగబోయే ఫైనల్ పోరులో ఆర్సీబీ "బ్యాక్-టు-బ్యాక్" కప్పు కొడుతుందో.. లేక శుభ్‌మన్ గిల్ ఆర్మీ టైటిల్ ఎగరేసుకుపోతుందో చూడాలి మరీ.
సెల్యూట్ చేయడానికి ఒక నాక్ 🫡
ఫ్రేమ్ చేయడానికి ట్రేడ్‌మార్క్ వేడుక 🖼️
నవీకరణలు ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #క్వాలిఫైయర్2 | #TheFinalLeap | #GTvRR | @గుజరాత్_టైటాన్స్ pic.twitter.com/noseNMmrib— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 29, 2026
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “రాజస్థాన్‌ను మడతబెట్టిన గుజరాత్.. ఇక ఫైనల్లో ఆర్సీబీతోనే ఫైట్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

