హైదరాబాద్: రాయదుర్గంలోని టిజిఐఐసి భూములపై హైకోర్టు స్టే విధించింది. తమకు కేటాయించిన భూములను వేలం వేయడంపై ఎస్బిఐ హై కోర్టును ఆశ్రయించింది. దీంతో మూడు వారాలపాటు హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేసిన ప్రతివాదులకు వెంటనే హై కోర్టు సూచించింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ భూమల వేలంలో భూములు రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే.

