రావు బహదూర్ ట్విట్టర్ రివ్యూ: ప్రస్తుతం మన టాలీవుడ్ లో డిఫరెంట్ తరహా ప్రయోగాత్మక చిత్రాలు బాగా క్లిక్ అవుతున్నాయి. జెన్ జీ ఆడియన్స్ రొటీన్ తరహా సినిమాలను అసలు నచ్చడం లేదు. రెండున్నర గంట పాటు సినిమా డిఫరెంట్ గా , గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు నదించగలిగితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతున్నారు. హీరో ఎవరు అనేది కూడా చూడడం లేదు , వందల కోట్ల గ్రాస్ వసూళ్లను అందించారు. ఆ ధైర్యం తోనే డైరెక్టర్ వెంకటేష్ మహా ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవ్వరూ ముట్టుకొని జానర్ తో నేడు ‘రావు బహదూర్’ తో మన ముందుకొచ్చారు. సత్య దేవ్ హీరో గా నటించిన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఈ సినిమా గురించి ట్విట్టర్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూడండి.
#రావుబహదూర్ ఎప్పుడూ పూర్తిగా క్లిక్ చేయని మరియు కొన్నిసార్లు మీ సహనాన్ని పరీక్షించని ప్రతిష్టాత్మక ప్రయోగం!
దాని ఆశయాన్ని సమర్థించుకోవడానికి చాలా సాహసోపేతమైన మరియు అసాధారణమైన ప్రయత్నం. మొదటి సగం మీ సహనాన్ని పరీక్షిస్తుంది మరియు ఎక్కువగా సెటప్గా పనిచేస్తుంది. సెకండ్ హాఫ్ మెరుగైన డ్రామా మరియు ఒక…
— వెంకీ రివ్యూస్ (@venkyreviews) జూలై 3, 2026
ఈ చిత్రం ఒక అద్భుతమైన బోల్డ్ అటెంప్ట్, ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని ప్రయోగం , కానీ సినిమా స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ మన సహనాన్ని పరీక్షిస్తుంది అంటూ కొంతమంది ట్విట్టర్ ఆడియన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మన సహనానికి పెద్ద పరీక్ష నే పెడుతుందట. ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయడం కోసం , అలా స్టోరీ ని సెటప్ చేయడం కోసమే సమయాన్ని కేటాయించారట, అది గ్రిప్పింగ్ గా లేకపోవడం వల్లే బోరింగ్ ఫీల్ వచ్చిందని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ లో మంచి డ్రామా ఉందని , క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. ఎంచుకునే కథ చాలా డిఫరెంట్ గా ఉంది కానీ , డైరెక్టర్ అనేక సన్నివేశాల్లో ల్యాగ్ చేయడం వల్ల చిరాకు కలుగుతుందని అంటున్నారు.
#రావుబహదూర్ సమీక్ష !!
సూపర్ స్టార్ #మహేష్ బాబు సమీక్షకుడిగా తన విశ్వసనీయతను కోల్పోయాడు.
స్క్రీన్ ప్లే సపోర్ట్ చేయడంలో విఫలమైనప్పుడు ప్రామిసింగ్ కాన్సెప్ట్ ఎప్పటికీ సరిపోదు.
మొదటి సగం బాధాకరమైన వాచ్, పాత్రలు మరియు ప్రపంచాన్ని స్థాపించడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. విరామం…
— తెలుగు చిత్రాలు (@CineChitraalu) జూలై 3, 2026
కానీ ఈ కథలో సామాజిక అంశాలు హైలైట్ ట్రిగ్గర్ చేయడం మారింది. ఇక సత్య దేవ్ ఒక బ్రిలియంట్ నటుడు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా చాలా అద్భుతంగా నటించారట. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో హీరోలు తమ పాత్ర విషయం లో అయ్యోమయ్యం కి గురి అవుతారు , ఆ కారణం చేత కావాసినంత హావభావాలు వాళ్ళ నుండి రావడం కష్టం. కానీ సత్యదేవ్ మాత్రం కథ ని బాగా అర్థం చేసుకున్నారని , ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పని చేసారని , అతని కోసం కచ్చితంగా ఈ ఒక్కసారి థియేటర్ లో చూడొచ్చని నెటిజెన్స్ అంటున్నారు. వెంకటేష్ మహా చాలా విన్నూతన ఆలోచనతో మన ముందుకొచ్చారు కానీ స్క్రీన్ ప్లే విషయం లో కాస్త క్లారిటీగా ఉండుంటే ఈ సినిమా వేరే లెవెల్ కి వీల్ అంటున్నారు నెటిజన్స్.
#రావుబహదూర్ ఒక అద్భుతమైన గమనికతో ప్రారంభమవుతుంది. మొదటి 5 నిమిషాలు పూర్తిగా భిన్నమైన ప్రకంపనలను సెట్ చేస్తుంది మరియు రావ్ బహదూర్ ప్రపంచంలోకి మిమ్మల్ని లాగుతుంది.
పాటలు బాగా కలిసిపోయాయి, క్యారెక్టర్ ఆర్క్ ప్రభావవంతంగా నిర్మించబడింది మరియు విరామం ఖచ్చితంగా వేదికను సెట్ చేస్తుంది.
ద్వితీయార్ధం… pic.twitter.com/ys0y1FwGs1
— లెట్స్ X OTT గ్లోబల్ (@LetsXOtt) జూలై 2, 2026
ఇది ఫకింగ్ ‘ఎ తెలుగు చిత్రం’ (3.5/5 )#రావుబహదూర్ – మెంటల్ సినిమా రా అయ్యా… ఎలా తీశారు!! పక్కా చుడండి కొత్తగా ఉంది..
పిచ్చి ఎక్కించారు అని క్రాఫ్ట్స్… తెలుగులో ఇలాంటిది మొదటిసారి…
ఓపెనింగ్ టైటిల్స్ నుండీ సంగీతం, రచన, నటన అని రాంప్ప్ప్ ఆడించారు!!… pic.twitter.com/NdRIqhK7qY
— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) జూలై 2, 2026
#రావుబహదూర్ మంచి ప్లాట్లు కానీ బోరింగ్ ఎగ్జిక్యూషన్. OTT విడుదల కోసం వేచి ఉండండి.
— పవన్ కె జడ్డా (@pavankjadda) జూలై 3, 2026

