తెలంగాణ:వికారాబాద్ జిల్లాలో అద్భుతం జరిగింది.ఊపిరి ఆగిపోయి, మృత్యువుతో పోరాడుతున్న 3 రోజుల పసిడి కోసం ‘108′ అంబులెన్స్ సిబ్బంది దేవుడిలా మారి పునర్జన్మ ప్రసాదించారు.
తీవ్ర శ్వాస సమస్యతో చిన్నారి పరిస్థితి విషమించడంతో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సీపీఆర్ చేశారు.నిమిషాల్లోనే ఆ బిడ్డ మళ్లీ ఊపిరి పీల్చుకోవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.
శిశువు ప్రాణాలు కాపాడిన ఆ వ్యక్తిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

