ఇంద్రకీలాద్రి పై రేపటి నుంచి ఘాట్ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. దేవస్థానం ఘాట్ రోడ్ మరమత్తు పనులు తేదీ రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్ వైపు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలుపుదల అవకాశం ఆలయ కార్యనిర్వహణాధికారి శీను నాయక్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం శ్రీ కనకదుర్గ నగర్ వైపు నుండి ప్రత్యామ్నాయ రాకపోకలు ఏర్పాటు చేశారు.
రోడ్డు మరమ్మతుల దృష్ట్యా…
సాయంత్రం నాలుగు గంటలకు ఈవో ఛాంబర్లో ఘాట్ రోడ్ మూసివేత, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఈవో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ప్రస్తుతం ఘాట్ రోడ్డులో ఉన్న ప్రోటోకాల్ ఆఫీస్‌ను తక్షణమే కొండన శ్రీ కనకదుర్గా నగర్లో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చడానికి ఆదేశాలు జారీ చేశారు.

