సోషల్ మీడియా సంచలనం.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనకు సిద్ధమైంది. ప్రకటించినట్లుగానే 2026 జూన్ 06వ తేదీన ఢిల్లీలోన జంతర్ మంతర్ వద్ద ఆందోళన ఆ పార్టీ చెప్తోంది. అయితే ఆ పార్టీ తలపెట్టిన సమావేశానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పర్మిషన్ లేకుండా జనసమీకరణ చేస్తే అరెస్టు హెచ్చరిక. ఒక్కవైపు తగ్గితే లేదంటున్న సీజేపీ, మరో వైపు అనుమతి లేకుండా వస్తే చర్యలు తప్పవు.. దీంతో ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
దేశ రాజకీయాలపై సెటైరికల్ గా మొదలైన ఆన్ లైన్ పార్టీ.. ఇప్పటికే సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లతో ఒక ప్రకంపనలు తెస్తుందా అన్నంతలా దూసుకుపోతోంది. ఆన్ లైన్ ఉద్యమం కాస్త ఆఫ్ లైన్ గా మారేందుకు జూన్ 6న ముహూర్తంగా పెట్టుకుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన తెలుపుతామని చెప్పారు. పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే ఈ కార్యక్రమం కోసం ఇండియా రానున్నారు.
అభిజిత్ వచ్చాక అనుమతి కోసం అప్లై చేసుకుంటామని పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ఆయన ఆ సమయంలో శాంతియుత ప్రదర్శనను తెలియజేసారు. పోలీసులు దీనికి అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీప్కే తో పాటు ఢిల్లీ పోలీసులను కలిసి అనుమతి తీసుకోకుండా సీజేపీ స్పోక్స్ పర్సన్ అశుతోష్ రంకా చెప్పారు.
నీట్ పేపర్ లీకేజ్ తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ శనివారం జరిగే ప్రదర్శనలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉందని. ఈ అనుమతి లభించడం కష్టంగానే అనుకుంటోంది. రేపు జరగబోయే ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు.
అభిజిత్ దీప్కే వీడియో:
పార్టీ మద్ధతు దారులంతా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రావాల్సిన అవసరం లేదని సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే.. తను ఇండియా వస్తున్నట్లు తెలుస్తోంది. అందరూ ఎయిర్ పోర్టుకు వస్తే ఉన్నట్లుగా.. ప్రజలకు అందజేయకుండా.. అందరూ జంతర్ మంతర్ వద్దకు రావాల్సిందిగా. ఢిల్లీ రాగానే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి శాంతి యుత ఆందోళనకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరినట్లు చెప్పారు. ప్రదర్శన, ఆందోళన శాంతియుతంగా ఉండాలని. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరినవాళ్లంతా ప్రదర్శనల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
ముఖ్యమైన నవీకరణ:
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మాతో చేరాలని మేము చేసిన పిలుపునకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుకునే వారి నుండి మా ఊహకు అందనంత స్పందన వచ్చింది.
ఎయిర్పోర్ట్లో చాలా మంది ప్రజలు గుమిగూడడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది… pic.twitter.com/VOkd0Fbjmv
— బొద్దింక ఈజ్ బ్యాక్ (@Cockroachisback) జూన్ 4, 2026

