ముఖ్యమంత్రి రేవంత్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. అన్నదాతల నుంచి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఆందోళనలకు దిగుతున్నా ఈ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం కేటీఆర్‌కు అవకాశం లేదు.
రైతుల ప్రాణాలు పోతున్నా…
రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా? అని కేటీఆర్ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కుప్పకూలుతున్నా కనికరిస్తారా? అని కేటీఆర్ నిలదీశారు. ధ్యానం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా? అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

