వరల్డ్ మోటర్ సైకిల్ డే సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో ది గ్రేట్ ఇండియన్ క్రాస్ రోడ్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ. ఈ కార్యక్రమంలో దక్షిణ రాష్ట్రాల భారత నుంచి ఎంపికైన ప్రముఖ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు ఈ ప్రత్యేక రైడ్‌లో పాల్గొని రాయల్ ఫీల్డ్ వివిధ మోడళ్ల బైక్‌లపై చండీగఢ్ నుంచి థియోగ్, కులు, మండి తదితర హిమాలయ ప్రాంతాలకు ప్రయాణిస్తూ సాహసయాత్రను ఆస్వాదించారు.
సుమారు 730 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో అందమైన నేషనల్ హైవేలు, కొండ ప్రాంతాలు సవాళ్లతో కూడిన రోడ్లు, హిమాచల్ ప్రకృతి అందాలు ఆకట్టుకున్నాయని రైడర్లు. సిమ్లా జిల్లా థియోగ్ ప్రాంతంలో స్థానిక ప్రజల సంప్రదాయ ఆహారం, ఆతిథ్యం, జీవనశైలిని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం లభించిందని అన్నారు.
ఈ యాత్రలో భాగంగా గ్రీన్ హబ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, సుస్థిర పర్యటనపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మహాసు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ధామ్ సామూహిక విందు, మండి ప్రాంత సంస్కృతి పరిచయం, కుల్లులో పాల్గొన్న సాహస క్రీడలు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “వరల్డ్ మోటర్ సైకిల్ డే సందర్భంగా హిమాచల్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ ‘ది గ్రేట్ ఇండియన్ క్రాస్ రోడ్స్’ రైడ్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

