భారతదేశ వాహనం, ఇంధన రంగాలలో ఇప్పుడు E85 ఇంధనం గురించి పెద్ద చర్చ. ఈ ఇంధనం ఇప్పుడు అధికారికంగా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చేసింది. ఎక్కువ మొత్తంలో ఇథనాల్ ఉంటే ఈ ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తూ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలోని పూసా ఇండియన్ ఆయిల్ బంకులో మొదటి E85 కేంద్రాన్ని కలిగి ఉంది.
ప్రభుత్వం ఈ ఇంధన కేంద్రాలను దేశవ్యాప్తంగా పెంచాలని చూస్తోంది. మొదటి దశలో ఢిల్లీ-NCR, ముంబై-పూణే-నాగ్‌పూర్ రూట్లలో 50 నుండి 100 కేంద్రాలను, ఈ ఏడాది చివరికి 500కి పైగా ఏర్పాటు చేస్తారు. 2027 చివరి నాటికి దేశంలోని ప్రముఖ నగరాల్లో సుమారు 5వేల E85 బంకులను తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.
E85 అంటే ఏమిటి
ప్రస్తుతం మనం వాడుతున్న E20 పెట్రోల్‌లో 20% ఇథనాల్, 80% పెట్రోల్ ఉంటుంది. కానీ, E85 లో 85% ఇథనాల్, కేవలం 15% పెట్రోల్ మాత్రమే ఉంటుంది. ఇథనాల్‌ను మన దేశంలోనే వ్యవసాయ పంటల నుండి తయారు చేస్తారు. దీనివల్ల వేరే దేశాల నుండి ముడి చమురు దిగుమతి తగ్గుతుంది. అలాగే దేశీయంగా ఇంధన భద్రత పెరుగుతుంది. వినియోగానికి కూడా తక్కువ ధరకే ఇంధనం దొరుకుతుంది.
ఈ ఇంధనం ఏ వాహనాలకు పనికొస్తుంది
సాధారణ పెట్రోల్ బండ్లలో E85 ఇంధనాన్ని వాడలేము. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన "ఫ్లెక్స్-ఫ్యూయల్" వాహనాలు మాత్రమే అవసరం.
ప్రస్తుతం మన దేశంలో రాబోతున్న కొత్త వాహనాలు
మారుతి సుజుకి వాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్: ఈ కార్ పూర్తిగా 100% ఇథనాల్‌తో నడవగల భారతదేశపు మొదటి ఫ్యామిలీ కార్, ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. సాధారణ బైకుల సెగ్మెంట్లో హీరో కంపెనీ హీరో స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్ అండ్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ తెచ్చింది. ఇవి E20, E85 ఇంధనం రెండిటితో నడుస్తాయి. ఇవి జూలై 2026 నుండి ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల అమ్మకానికి ఉన్నాయి.
సుజుకి గిక్సర్ SF FFV బైక్
భారతదేశం అనుకున్న టైం కంటే ముందే దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు E85 వైపు అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మార్కెట్లోకి వస్తే, తక్కువ ఖర్చుతో వాహనాలను కొనుగోలు చేసే వారికి E85 మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది.
E85 ఇంధనం ధర
ఢిల్లీలో లీటరు E85 ధరను రూ. 82.12 గా నిర్ణయించారు. దింతో ఇప్పుడు మార్కెట్లో ఉన్న సాధారణ E20 పెట్రోల్ కంటే రూ. 20 తక్కువకే లభిస్తుంది. వాహనదారులు కంగారు పడకుండా ఉండటానికి, E85 ఇంధనం పోసే మెషిన్లపై ప్రత్యేకమైన గుర్తులు, లేబుళ్లు ఏర్పాటు చేశారు.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు పెట్రోల్ లీటరు రూ. 82లకే.. మార్కెట్లోకి సరికొత్త ఇంధనం వచ్చేసింది!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

