– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం పెంచిన విషయం తెలుస్తుంది. దేశీయ ఎల్పీజీ (LPG) ధరల తాజా పెంపుపై పీఎం మోడీ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యంగ్యాస్త్రాలు సంధించింది. విశ్వగురువుగా చెప్పుకునే ప్రభుత్వం తన పౌరులను ధరల భారం నుండి రక్షించలేకపోతోందని ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా TMC విమర్శలు గుప్పించింది. ధరల పెరుగుదలను సామాన్య కుటుంబాలపై మోపడం, అదే సమయంలో ధనికులపై దీని ప్రభావం ఏమాత్రం పడటం లేదు ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా జరిగింది.
“విశ్వగురువుగా చెప్పుకునే ప్రభుత్వం తన పౌరులను ధరల భారం నుండి రక్షించలేకపోతోందని టిఎంసి.
– ప్రకటన –

