తెలంగాణ:వీధికుక్కల అంశం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం(సుప్రీం కోర్ట్) కీలక తీర్పు వెలువరించింది.గత ఏడాది నవంబర్ నాటి ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పులేదన్న సుప్రీం ధర్మాసనం.
పాత వాటిని కొనసాగించాలని స్పష్టంచేసింది.బహిరంగ ప్రదేశాల నుండి వీధికుక్క తరలించాలన్న దానిని వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
కుక్కకాట్ల ఘటనలను తీసుకున్న ధర్మాసనం.ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని.
కుక్కకాట్లను తేలికగా తీసుకోవద్దని చెప్పింది.కుక్క కాట్లను విస్మరించలేం,ప్రజా ప్రదేశాల నుండి వీధి కుక్కలను తరలించి,వాటిని తిరిగి ఆ ప్రాంతాలకు వదలకుండా చూడాలని సూచించింది.

