cockroach in pasta : ఇంట్లో రొటీన్ వంటకాలు తిని తిని బోర్ కొడితే.. చాలామంది హోటల్ వెళ్తారు. అక్కడ నచ్చిన ఫుడ్ తింటారు. నాలుకను రుచులు.. డబ్బును బట్టి కోరికలు.. ఈ సిద్ధాంతం బయట హోటల్స్‌లో తినే వాళ్లకు వర్తిస్తుంది. ఆమె ఒక జర్నలిస్టు. ఇంట్లో పిల్లలు ఒకటే గోల చేయడంతో బయటకు తీసుకెళ్లారు. వారు ఆడుకున్న తర్వాత ఆకలిగా ఉందని చెబితే ఒక హోటల్లోకి తీసుకెళ్లారు. అక్కడ పాస్తా ఆర్డర్ ఇచ్చాడు. (…)
cockroach in pasta : ఇంట్లో రొటీన్ వంటకాలు తిని తిని బోర్ కొడితే.. చాలామంది హోటల్ వెళ్తారు. అక్కడ నచ్చిన ఫుడ్ తింటారు. నాలుకను రుచులు.. డబ్బును బట్టి కోరికలు.. ఈ సిద్ధాంతం బయట హోటల్స్‌లో తినే వాళ్లకు వర్తిస్తుంది.
ఆమె ఒక జర్నలిస్టు. ఇంట్లో పిల్లలు ఒకటే గోల చేయడంతో బయటకు తీసుకెళ్లారు. వారు ఆడుకున్న తర్వాత ఆకలిగా ఉందని చెబితే ఒక హోటల్లోకి తీసుకెళ్లారు. అక్కడ పాస్తా ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా పాస్తా వచ్చింది. పిల్లలు తినడానికి సిద్ధమయ్యారు. తమ ప్లేట్ లో సర్వ్ చేసిన పాస్తాను చూసి వారి నోటిలో లాలాజలం అలా ఊరిపోయింది. తినడమే తరువాయి అనుకుంటుండగా.. వాళ్లకు అందులో ఒక వింత జీవి కనిపించింది.
వెంటనే ఆ పిల్లలు ఆ సూచన జర్నలిస్ట్ అయిన తమ తల్లికి చెప్పారు. దీంతో ఆమె వేడి వేడి పాస్తా ఉన్న ప్లేట్ చూశారు. అందులో వింత జీవి అతనికి కూడా కనిపించింది. ఇంకేముంది హోటల్స్ సిబ్బందిని నిలదీసింది. అయితే ఆ పాస్తా సర్వే చేసిన ప్లేట్లో ఆ వింత జీవి మరేంటో కాదు.. బొద్దింక.. ముంబైలోని లోయర్ పారేయల్ ప్రాంతంలో ఉన్న ఓ ప్లే గ్రౌండ్ ఏరియాలో ఉన్న రెస్టారెంట్లో ఈ సంఘటన జరిగింది. ఎండి టీవీ ప్రాఫిట్ ఛానల్లో బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్న శ్రీ మీ చౌదరి తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. అంతేకాదు ఆ హోటల్ ఏరియాలో మొత్తం చనిపోయిన బొంకలు ఉన్నాయని.. ఆయన ఆ వీడియోను ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌గా తీసుకుని.. ఎఫ్డిఏ మహారాష్ట్ర అధికారులను ట్యాగ్ చేశారు.
బొద్దింకలు ఉన్న ఆహారం అత్యంత ప్రమాదకరం. వాటి శరీరంలో ప్రమాదకరమైన.. వైరస్ ఉంటుంది. అందువల్లే వంట ప్రదేశాలు శుభ్రంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ నేటి కాలంలో హోటల్ నిర్వాహకులు అటువంటి శిక్షణను శుభ్రతను పట్టించుకోవడం లేదు. కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. కనీస స్పృహ కూడా లేకుండా. అందుకే బయట ఆహారం తినకూడదని.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మా పిల్లలు తిన్న తర్వాత మాకు వడ్డించిన పాస్తాలో బొద్దింక కనిపించింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు @pokiddojunior(#LowerParel) ఇది తీవ్రమైన ఆహార భద్రత మరియు పరిశుభ్రత లోపం. వారు అక్షరాలా పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇది ముంబైలోని ప్రసిద్ధ పిల్లలలో ఒకటి… pic.twitter.com/VDPrh20sx6
— శ్రీమి చౌదరి శ్రీమీ (@Shrimichoudhary) జూలై 29, 2026

