నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్సు కోసం నిల్చున్న జనం వాహనం పైకి బొలెరో దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరువేపై షాద్నగర్ పరిధి శాతంరాయి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకొంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
పోస్ట్ శంషాబాద్లో బొలెరో బీభత్సం.. ఇద్దరి మృతి మొదట కనిపించింది నవతెలంగాణ.

