తెలంగాణ:నారాయణపేటజిల్లా నర్వ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన నాగేష్( Nagesh ) దాదాపు ఇదేళ్ల క్రితం ఓ కన్ను పూర్తిగా పోయింది.అతనికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
ఒక కన్ను పూర్తిగా కోల్పోవడం, రెండవ కన్ను సరిగ్గా కనిపించక పోవడంతో కూలీ పనులకు ఎవరూ పిలవక కుటుంబ జీవనం కష్టంగా మారింది.దీనితో దివ్యాంగ పింఛన్ కోసం ఇప్పటికీ మూడుసార్లు సదరన్ క్యాంప్‌కు హాజరైన పింఛన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ప్రభుత్వ సూచన మేరకు సదరన్ క్యాంప్‌కు హాజరయ్యానని, అయినా పింఛనే తన జీవనాధారమని,అది రా ప్రముఖ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు.
మంత్రి వాకిటి శ్రీహరి,జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తనకు వెంటనే పింఛన్ సమస్యను పరిష్కరించాలని సూచించారు.

