శ్రేయాస్ అయ్యర్ : సూర్య కుమార్ యాదవ్ సారధిగా పరవాలేదు. ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. అందువల్లే అతని స్థానంలో అయ్యర్ కు చోటు లభించింది. సారధిగా ప్రమోషన్ వచ్చింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం లేదు. ఎందుకంటే సారధి మార్పు టీమ్ ఇండియాకు ప్రతిబంధకంగా మారింది. ఐర్లాండ్ సిరీస్.. ఆ జట్టుతోనూ రెండో మ్యాచ్లో ఓటమి.. వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
వాస్తవానికి సొంత దేశంలో జరిగిన టి20 వరల్డ్ కప్లో ట్రోఫీ గెలిచింది. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఐర్లాండ్ గడ్డమీద అడుగుపెట్టింది. కానీ ఆ నామక జట్టు చేతిలో రెండు మ్యాచ్లు ఓడిపోయి పరువు తీసుకుంది. ఈ ఓటమి పరంపర ఇక్కడితో ఆగిపోలేదు.
భారత జట్టుతో జరుగుతున్న సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్ లో టీం ఇండియా గెలవాల్సిన చోట ఓడిపోయింది. దాదాపు 16 ఓవర్ల వరకు ఆట మీద పట్టు సాగించిన.. 17 ఓవర్లలో పట్టు విడిచింది. ఆ తర్వాత మ్యాచ్ మొత్తం చేయి జారిపోయింది.
ఐర్లాండ్ సిరీస్ కోల్పోవడం.. తొలి మ్యాచ్ ఓడిపోవడంతో.. రకరకాలుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా ఇబ్బంది పడేందుకు ప్రధాన కారణం జట్టు కూర్పు అని సీనియర్ ప్లేయర్లు ఆరోపిస్తున్నారు. సూర్య నాయకత్వంలో అద్భుతమైన విజయాలు ఉన్నాయి. కానీ వారి వ్యక్తిగత ప్రదర్శన అంత గొప్పగా లేదు.. కానీ అయ్యర్ పరిస్థితి అలా లేదు. ఆటగాడిగా అతడు ఐర్లాండ్ సిరీస్లో విఫలమయ్యాడు. నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. ఈ సిరీస్లో రెండో మ్యాచ్లో గొప్ప ఆట ఆడింది.. జట్టును ఏకతాటిపై నిలిపి.. ఆడడంలో విఫలమవుతున్నాడు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వారంతా యంగ్ ప్లేయర్లే. ఐపీఎల్ లో వీరు సత్తా చూపించారు. కానీ ఇంటర్నేషనల్ లో మాత్రం ఆడలేక పోతున్నారు. అభిషేక్ శర్మ మిగిలిన వారంతా నీలకడలేని ఆడతీరుతో విమర్శల పాలవుతున్నారు. ఐర్లాండ్ సిరీస్ లో మందకోడి పిచ్ ల మీద ఆడలేక పోయారు. ఇంగ్లాండులో బ్యాండ్స్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడకపోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రెండో మ్యాచ్లో కిషన్ వేగంగా పరుగులు చేయలేదు. చివర్లో తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు కాబట్టి ఆ స్కోర్ లభించింది.
ఇక బౌలింగ్లో రవి ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి పరువు తీశాడు. ఒక రకంగా మ్యాచ్ ఓడిపోవడానికి అతడే కారణమయ్యాడు . డెత్ ఓవర్లలో రవికి బంతి ఇవ్వడం శ్రేయస్ చేసిన అతి పెద్ద తప్పు. ఐపీఎల్లో అయ్యర్ పంజాబ్ జట్టులో పరిమిత వనరులతోనే అదరగొట్టాడు. కానీ ఇంగ్లాండ్ సిరీస్లో మాత్రం ఉన్న వనరులను వినియోగించుకోలేకపోతున్నాడు.. తిలక్ .. శివం దుబే వారు కనిపించడం.. డెత్ ఓవర్లలో శ్రేయస్సు వారిని వినియోగించుకోలేకపోతున్నాడు.. జట్టు సారధిగా సూర్య ఉన్నప్పుడు.. ఎవరైనా ప్రధాన బౌలర్ ఇబ్బంది పడడంతో వెంటనే తాత్కాలిక బౌలర్లను రంగంలోకి దించేవాడు. ఫలితాన్ని జట్టుకు అనుకూలంగా మార్చేవాడు. అయ్యర్ అటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఐపీఎల్ లో అయ్యర్ తన స్థాయి ఏమిటో చూపించాడు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాడు. నిజానికి ఒక మ్యాచ్ గెలవడంలో సారథికి పూర్తి బాధ్యత ఉంటుంది. ఓడిపోయే విషయంలో కూడా అంతే బాధ్యత ఉంటుంది. వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే చేస్తారు. సారధి అందరి ఆటగళ్ల ప్రదర్శన అంచనా వేసి అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత జట్టుతో జరుగుతున్న సిరీస్ సొంతం చేసుకోవాలంటే తదుపరి మూడు మ్యాచ్లు గెలవాలి. అది జరగాలంటే నిర్లక్ష్యాన్ని పక్కనపెట్టి.. తమ పూర్తిస్థాయి ఆట తీరును ప్రదర్శించాలి.

