ఆంధ్రప్రదేశ్:విజయవాడ కృష్ణలంక(విజయవాడ ,కృష్ణలంక) పోలీస్ స్టేషన్లో జరిగింది సాయికృష్ణ లాకప్ డెత్ (సాయి కృష్ణ, లాకప్ డెత్)కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకు(సీఐ నాగరాజు) ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు,స్నేహితుడు సురేష్(కానిస్టేబుల్స్ ,మిత్రుడు సురేష్) సహకరించారని తెలుస్తుంది.
సీఐ నాగరాజు అరెస్టు తర్వాత హెడ్ కానిస్టేబుళ్లు అశోక్,నాని పరార్ అయినట్లు సమాచారం.సీఐ నాగరాజుకు బ్రోకర్ గా హెడ్ కానిస్టేబుల్ అశోక్ (హెడ్ కానిస్టేబుల్ అశోక్)పని చేసేవాడని, సీఐ అండతో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని సెటిల్మెంట్లు వెలుగులోకి వస్తున్నాయి.
హెడ్ కానిస్టేబులు అశోక్, నాని,సీఐ ఫ్రెండ్ సురేష్ సాయికృష్ణ మేనమామ దగ్గరకు రాజీకి వెళ్లినట్లు విచారణలో వెళ్ళినట్లు సమాచారం.

