విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయిబాబా దేవాలయమునకు అనేక దాతలు విరాళాలను ఇవ్వడం ప్రారంభించారు శ్రీ షిరిడి సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఏ వేణుగోపాల్ అను ధాత అన్నదానం కొరకు 7,500 విరాళం ఇవ్వడం జరిగింది. తదుపరి సంతోష్ అనే దాత అన్నదానం కొరకు 6000 రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు వారి పేరుతో ప్రత్యేక పూజలను నిర్వహించారు, సన్మానం చేశారు
పోస్ట్ సాయిబాబా దేవాలయమునకు విరాళాలు మొదట కనిపించింది విశాలాంధ్ర.

