తెలంగాణ:తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.సినీ నిర్మాత,రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు(గొట్టిముక్కల పద్మారావు ) ఆదివారం తెల్లవారుజామున కూకట్పల్లిలోని తన నివాసంలో మృతి చెందారు.
ఆయన మరణంతో సినీ,రాజకీయ రంగాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి.పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

