సిరియా: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సిరియాలో పర్యటిస్తున్నందున.. సిరియా రాజధాని డమాస్కస్‌లో రెండు పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. ఈ పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళవారం ఈ పేలుళ్లు సంభవించాయి.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ టార్గెట్‌గా ఈ పేలుళ్లు జరిగి ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ పేలుళ్లు జరుగుతున్నాయని.. కచ్చితంగా కుట్రపూరిత చర్యగానే సిరియా భద్రతా అధికారులు. ఒక వాహనం కూడా ఈ పేలుళ్ల ధాటికి రేగిన మంటల్లో తగలబడింది.
అల్ అరేబియా ప్రకారం, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన అధికారిక పర్యటన సందర్భంగా మంగళవారం డమాస్కస్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్ సమీపంలోని ప్రాంతంలో రెండు పేలుళ్లు సంభవించాయి.
మాక్రాన్ యొక్క మోటర్కేడ్ పేలుళ్లకు కొద్దిసేపటి ముందు హోటల్ నుండి బయలుదేరి… pic.twitter.com/zKcNS1xc8K— రిపోర్ట్ న్యూస్ ఏజెన్సీ (@reportaznews) జూలై 7, 2026
సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో దైపాక్షిక చర్చల నిమిత్తం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సిరియా పర్యటనకు వెళ్లారు. అయితే.. సిరియా అధ్యక్షుడితో షెడ్యూల్ ప్రకారం మాక్రాన్ పర్యటన సాగిందని.. అధ్యక్ష భవనం దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు జరగలేదని సిరియా ప్రభుత్వం వెల్లడించింది.
అయితే.. ఈ పేలుళ్లు జరిగిన రోడ్లను ముందు జాగ్రత్తగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పేలుళ్ల వెనుక ఎవరి హస్తం ఉందనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. గత వారం డమాస్కస్ ఒక కేఫ్‌లో పేలుడు జరిగి తొమ్మిది మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “సిరియాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు టార్గెట్‌గా పేలుళ్లు !”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

