ఆంధ్రప్రదేశ్:రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(చంద్రబాబు నాయుడు) జూన్ 3న పివియస్ లలితా హాస్పిటల్ (PVUS లలితా హాస్పిటల్ )ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు,అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల అధికారులు.హెలిప్యాడ్, పర్యటన మార్గం, హాస్పిటల్ ల్లో ప్రారంభోత్సవ విభాగాలు,సభా వేదిక, హాస్పిటల్ వెలుపల పారిశుధ్యం పరిశీలించి తగిన ఏర్పాట్లు చేశారు.
పర్యటనలో లలితా హాస్పిటల్ డాక్టర్ రాఘవ శర్మ,ఆర్డీఓ శ్రీనివాసరావు,డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ ఉన్నారు.

