సీబీఎస్ఈ చైర్మన్కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. ఇటీవల సీఐఎస్ఈ పరీక్షల్లో జరిగిన కతవకలపై ఈ ప్యానెల్ విచారించే అవకాశం ఉంది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్తో పాటు, సీబీఎస్ఈ రాహుల్ ఛైర్మన్ సింగ్ను పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరుకావాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది.
కొత్తగా ప్రవేశపెట్టిన…
సీబీఐ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై వివాదంతో చర్యలు ప్రారంభమయ్యాయి. సీబీఐ పరీక్షలు, ఫలితాల నిర్వహణలో ఇటీవల తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 12వ తరగతి ఫలితాల వెల్లడిలో, పేపర్ వాల్యుయేషన్, మార్కుల కేటాయింపుల్లో లోపాలు జరిగిన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సమన్లు జారీ అయ్యాయి.

