లెనిన్ సినిమా : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్ లో జరగలేదు కానీ , విడుదల తర్వాత టాక్ వచ్చిన తర్వాత మాత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రం గంటకు 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోతున్నాయి. ఈ రేంజ్ లో అక్కినేని సినిమాకు బుకింగ్స్ జరిగి చాలా కాలం అయ్యింది. అయితే మొదటి రోజు ఈ స్థాయి ప్రాంతాల వారిగా ఏ రేంజ్ వసూళ్లు రాబోతున్నాయి అనేది ఇప్పుడు అంచనాకు వద్దాం. ట్రేడ్ విశ్లేషకులు ఆఫర్ల లెక్కల ప్రకారం చూస్తే ఈ తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
అంటే షేర్ కోట్ల వసూళ్లు 5 నుండి 6 రూపాయిల మధ్యలో ఉంటుందని అంచనా. ఉత్తరాంధ్ర , కోస్తాంధ్ర ప్రాంతాలు ఈ చిత్ర సెన్సేషనల్ ఓనింగ్స్ నమోదు అయ్యాయి. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతం నుండే ఈ చిత్రం మొదటి రోజున 50 లక్షల రూపాయల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా కృష్ణా , గుంటూరు , నెల్లూరు , రాయలసీమ , గోదావరి జిల్లాలు కలిపి ఈ చిత్రానికి మరో 2 కోట్ల 50 లక్షల రూపాయల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ గా అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నైజాం ప్రాంతంలో అయితే 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంటే షేర్ వసూళ్లు 2 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 70 నుండి 1 కోటి రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు రావొచ్చని అంటున్నారు. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రం వచ్చిన అద్భుతమైన ఓపెనింగ్స్ అంటే చెప్పాలి. ఇకసీస్ లో అయితే ఈ చిత్రం ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 3 లక్షల డాలర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఇండియన్ కరెన్సీ ప్రకారం 2 కోట్ల 90 లక్షల గ్రాస్ ఉంటుందని , షేర్ వసూళ్లు 1 కోటి 50 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ కోట్ల వరల్డ్ వైడ్ గా 12 రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 7 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

