కొచ్చి IPL స్కాండల్: క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఒక మనీ మింటింగ్ మెషిన్ అని అందరికీ తెలుసు.. కానీ, దీని వెనుక జరిగే పొలిటికల్ పవర్ గేమ్స్, షాడో బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ చెప్పారు. ANIకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పేల్చిన బాంబులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
కొచ్చి స్కామ్ లో మిస్టరీ లేడీ ఎవరంటే?:
2010 నాటి కొచ్చి టస్కర్స్ వివాదంపై లలిత్ మోడీ సంచలన కామెంట్స్ చేశారు. కొచ్చి కన్సార్టియం టీమ్ కోసం భారీ బిడ్ వేసిన, దాని ఫైనాన్షియల్ మోడల్లో తీవ్ర అవినీతి జరిగింది. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా శశిథరూర్ దివంగత భార్య సునందా పుష్కర్‌కు 25 శాతం ఫ్రీ ఈక్విటీ (ఉచిత షేర్లు) ఎలా ఇస్తారని తాను అప్పట్లో ప్రశ్నించినట్లు చెప్పారు.
పొలిటికల్ ప్రెజర్.. థరూర్ వార్నింగ్!:
సునంద ఐడెంటిటీ అడిగినందుకు అప్పటి కేంద్ర మంత్రి శశిథరూర్ తనకు ఫోన్ చేసి, ఎక్కువ అడిగితే నీపై ఐటీ రైడ్స్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చారని ఐపీఎల్ మాజీ చీఫ్ చెప్పారు. ఆమె వెనుక కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పొలిటికల్ షీల్డ్‌లా నిలిచారని, ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ లాంటి టాప్ లీడర్లు తనపై ప్రెజర్ తెచ్చారని. చివరకు బీసీసీఐ ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేయడంతో.. ప్రెజర్ వల్లే సంతకం చేస్తున్నానని డాక్యుమెంట్‌పై రాసి మరీ సైన్ చేశానన్నారు.
నా భార్య కోసమే!:
తన పాస్‌పోర్ట్ రద్దయినప్పుడు పోర్చుగల్ వెళ్ళడానికి అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హెల్ప్ చేయడంపై లలిత్ మోడీ ఎమోషనల్ అయ్యారు. అది పొలిటికల్ ఫేవర్ కాదు.. నా భార్య క్యాన్సర్‌తో చావు బతుకుల్లో ఉంది.. నా ఫ్యామిలీ కోసం నా జేబులో ఉన్న చివరి ఇన్ఫ్లుయెన్స్ కార్డును ఉపయోగించాను.. ఆ కార్డు సుష్మా స్వరాజ్ అని తేల్చి చెప్పింది.
#చూడండి | ఐపీఎల్ వ్యవస్థాపకుడు, తొలి చైర్మన్ లలిత్ మోదీ మాట్లాడుతూ.. "ఈ ప్రశ్న ఎవరూ అడగలేదు. సిస్టమ్‌లో కొచ్చికి వేలం వేయడానికి నేను ఎలా అనుమతించాను?… కొచ్చికి స్టేడియం కూడా లేదు. అలాంటప్పుడు నేను కొచ్చిని వ్యవస్థలోకి ఎందుకు అనుమతించాను?… నేను అతని (శశి థరూర్) కోసం ఎందుకు తెరచాను? ఎందుకంటే అతను… pic.twitter.com/M8Q4qTjQi2
– ANI (@ANI) జూన్ 4, 2026
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “సోనియా గాంధీ అండతోనే అన్నీ జరిగాయి.. IPL వివాదంపై లలిత్ మోడీ హాట్ కామెంట్స్!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

