హైదరాబాద్ సిటీ సారతపై జలమండలి దృష్టి ఇచ్చింది. రోడ్లపై మురికినీరు వదిలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సిటీలోని పలుచోట్ల మురుగు నీరు రోడ్లపై వదలడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలకు దిగింది. రూల్స్ ఉల్లంఘించినవారిపై రూ. 15 వేల జరిమానా తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
సోమవారం (జూలై27) సిటీ పరిధిలోని బంజారాహిల్స్‌లోని నీరు మురికి వీధుల్లో వదిలి ప్రజలకు కలిగించిన ఐషారావు బ్రైడల్ వేర్ సంస్థకు రూ.15వేల జరిమానా విధించింది. సంస్థలో ఉన్న సంపు శుభ్రం చేసి మురుగునీటిని వీధుల్లో వదలడంతో దుర్వాసనతో , బురదతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై స్థానికులు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు చేపట్టిన జలమండలి అధికారులు..ఘటనా స్థలంలో డీవాటరింగ్ సబ్ మెర్సిబుల్ పంపు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించాలని సంస్థ ప్రతినిధులకు జలమండలి హెచ్చరించింది.
►ఇంకా చదవండి |టీవీఎస్ ఎక్సెల్ చోరీ చేసిన దొంగను పట్టించిన పిల్లలు: సీఐ అభినందన
నిబంధనలు ఉల్లంఘించి మురికి నీటిని రోడ్లపైకి విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని జలమండలి అధికారులు. డ్రైనేజీ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించబోమని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక..రోడ్డుపై మురికినీరు వదిలితే రూ.15వేలు ఫైన్ “); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

