హైదరాబాద్ : హైదరాబాద్ లో నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి
హైదరాబాద్: హైదరాబాద్‌లో నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్‌ను ఢిల్లీలో సెగ తాకింది.తెలంగాణ విద్యార్థి సంఘాల చలోక్భవన్కు పిలుపు నిచ్చింది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
లోక్ భవన్ కు ముట్టడి…
అయితే సమాచారం తెలుసుకున్నపోలీసులు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద భారీగా మొహరించారు. ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రెస్ క్లబ్ నుంచి లోక్ భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
వార్తల సారాంశం – నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌పై విద్యార్థి సంఘాలు హైదరాబాద్‌లో నిరసనలు చేపట్టాయి

