హైదరాబాద్: హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మెయిన్ రోడ్డు మీదకు మంటలు ఎగిసిపడుతుండటంతో వాహనదారులు భయభ్రాంతులయ్యారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియలేదు.
ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో KBR పార్కుకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహి, బంజారాహిల్స్ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు జీహెచ్ఈడీలు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ ‘సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్’ నిర్మాణం జరగనుంది. ఈ కావాలి.. కేబీఆర్ పార్కులో అగ్ని ప్రమాద ఘటన కలకలం రేపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఫిలింనగర్ వరకు పూర్తి సిగ్నల్ ఫ్రీ కారిడార్ అందుబాటులోకి వస్తుందని GHMC చెప్పింది.
రోడ్ నంబర్ 45, ఫిల్మ్ నగర్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్ధా జంక్షన్లను కలుపుతూ ఈ సెపరేటర్లను నిర్మిస్తామని ప్రకటించారు. దీనివల్ల జూబ్లీహిల్స్– మాదాపూర్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ ఇబ్బందులనే కాకుండా పర్యావరణానికి కూడా పెద్ద ఎత్తున మేలు చేస్తుందని చెప్పింది.

