- ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, మండలి సమావేశాలు
- కేంద్రం ఆమోదించేలా రాహుల్, ఖర్గేలతో ఒత్తిడి పెంచడం
- ప్రధాని మెడలు వంచి ప్రధాన్‌తో రాజీనామా చేయించిన ఘనత జెన్‌జీదే
- ఈ విజయం ముమ్మాటికీ మీదే..
- ఈ సునామీని ఇంతటితో ఆపొద్దు
- రాహుల్ ప్రధాని అయితే జెన్ జీ నుంచే కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉంటానని హామీ ఇచ్చారు
- ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ, కేంద్రం తీరుకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ
- పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, పీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు
హైదరాబాద్, వెలుగు: ఈ దేశ భవిష్యత్తును నిర్దేశించే యువతకు 21 ఏండ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ”21 ఏండ్లకే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీస్‌లకు యువతీ యువకులు ఎంపికయ్యారు.. మరి ఇదే వయస్సు ఉన్న యువత చట్ట సభల్లో అడుగుపెట్టి తమ గళం ఎందుకు వినిపించొద్దు? అసెంబ్లీ, లోక్ సభకు పోటీచేసే వారి వయస్సును 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించాలి.. అందుకే వారంలో అసెంబ్లీ, శాసనమండలి మావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తా.
పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించేలా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖైర్గే ఒత్తిడి పెంచుతారని పేర్కొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జీ, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ క్యాండిల్ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువతను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
”జెన్ జీలు విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రులుగా ఉంటేనే దేశం ముందుకుపోతుంది. రాహుల్ ప్రధాని అయితే, జెన్ జీ నుంచి ఒకరిని కేంద్ర విద్యా శాఖ మంత్రిగా నియమించే బాధ్యతను నేను తీసుకుంటాను. ఇండియా కూటమితో మాట్లాడతాను. ప్రపంచానికి జెన్ జీ గైళం వినిపించాలి. ఆ దిశ గా మేం ప నిచేస్తాం” అని.
ఈ సునామీని కొనసాగించాలి..
పార్లమెంట్లో జెన్ జీ ప్రారంభంలో ఒక్క శాతం లోపే ఉందని, 30 శాతం మంది ఉన్న జెన్ జీల భవల్ల్లో ఆ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.మోదీని, కేంద్రానికి మీ గుండె ధైర్యం ఉంది. లాఠీలు, తూటాల ఈ కు ఎదురొడ్డి నిల్చొని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారు. మీరు చేస్తున్న ఈ పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఈ సునామీని ఇంత టితో ఆపొద్దు. ఇక్కడకు వచ్చిన విద్యార్థులు, యువ మిత్రుల ముఖాల్లో విజయం నాకు కనిపిస్తోంది. జెన్ జీ యువ త పోరాటం ముందు 56 ఇంచుల ఛాతి తలవంచి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారు. కానీ ఇది సరిపోదు. నీట్ ప రీక్ష ప త్రాలు లీక్ కావ డంతో ఆత్మ హ త్య లు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు కు ప రిహారం ఇవ్వలేదు. పోరాటంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయలేదు.
కేంద్ర ప్రభుత్వం ప రీక్షా నిర్వహ ణ మీ పోరాటాన్ని ఆపొద్దు’’ అని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష ఎంపీలు జెన్‌జీ కోసం స భ లో మరింత ఎక్కువ గా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
18 ఏండ్లకు ఓటు హేక్కు వెనుక రాజీవ్ గాంధీ
”రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ స వ వ ర ణ ద్వారా ఓటు హ వ క్కును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకే త గ్గించారు. 18 ఏండ్లకే యువ తకు ఓటు హ వ్వ క్కు రావ డం వెనుక రాజీవ్ గాంధీ ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 73,74 రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చి 21 ఏండ్లకే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
అందుచేత 21 ఏండ్లకే ఒక సోద రిమాణి త్రివేంద్రం మేయ ర్ అయ్యారు. సివిల్ స ర్వీస్ కు అర్హత 21 ఏళ్లు మాత్రమే. ఇటీవల మ హ బూబ్నగగగ జిల్లాకు చెందిన అనన్య అనే అమ్మాయి 22 ఏండ్లకు ఐఏఎస్. 32 ఏండ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ 22 ఏండ్లకే ఐపీఎస్ సాధించారు.
అందుకే చట్ట సభల్లో కూడా ఇదే వయస్సు ఉంటే పాలన బాగుంటుంది’’ అని చెప్పారు. జూర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏండ్లకే చట్టసభలకు పోటీ చేయాలనుకుంటున్నారు, సింగపూర్ పూర్లో 21 ఏండ్లకే పోటీ చేసి ప్రధాన మంత్రి కానున్నారు, అందువల్ల మనదేశంలోనూ 21 ఏండ్ల వయోవృద్ధులు యువతీ యువకులు చట్టస భ ల ల కు పోటీ చేసే అవకాశం ఉండాలని అన్నారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి: పీసీసీ చీఫ్ మహేశ్
నేటి యువత 21 ఏండ్లకే చట్ట సభల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నిర్ణయించారు. కుల గణనను మొదట రాష్ట్రంలోనే నిర్వహించి దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని, ఇప్పుడు 21 ఏండ్లకే యువత చట్ట సభల్లోకి వెళ్లేలా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.
భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని అయితే జెన్ జీ నుంచి ఒకరిని కేంద్ర విద్యా శాఖ మంత్రిగా నియమిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఈ ర్యాలీలో పాల్గొన్న ఓ విద్యార్థిని మాట్లాడారు. నీట్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించబడే విద్యార్థుల ఆత్మహత్యలను నివారించవచ్చని, పైగా సమర్థులే డాక్టర్లు అవుతారని అన్నారు.
క్యాండిల్ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజరుద్దీన్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలతోపాటు సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జెన్ జీ పోరాట ఫ లితమే
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జెన్ జీ పోరాట ఫ లితమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ”అంబేద్కర్, ఇందిరమ్మ సాక్షిగా వేలాది మంది జెన్ జీ యువ త ఇక్కడికి త ర లివ చ్చారు. ఇక్కడికి వచ్చిన వారంతా కాంగ్రెస్ కార్యకలాపములు, నాయకులు కాదు. భారత దేశ యువత సాధించిన ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోలేదు. మీ ఈ పోరాటానికి ప్రధాని మోదీ త ల వంచి ధ ర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాడు.
ప్రధాని మోదీ.. ఈడీ, సీబీఐ లాంటి వాళ్లతో అక్రమ కేసులుపెట్టి రాజావకీయ పార్టీలను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. కానీ, జెన్ జీల పోరాటాన్ని ఏ రకంగానూ ఆపలేక, వారికి తలవంచాల్సి వచ్చింది. ఇది జెన్ జీల పట్టుదలకు నిదర్శనం. ఈ విజ యం ముమ్మాటికీ మీదే.. ధృమేంద్ర ప్రధాన్ రాజీనామాతో స
నీట్లో నష్టపోయిన కుటుంబాలు అండగా ఉంటం. జెన్‌జీ పోరాట స్ఫూర్తిని చూసి ప్రజాస్వామిక వాదులంతా తరలివచ్చి యువతీ యువకులు ఈ దేశం జెన్ జీ దే.. జంట మంతర్ నుంచి జెన్ జీలు పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది.

