తెలంగాణ:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్సీ) మే-2026 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.ప్రొఫిషియెన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్ వేర్ పరీక్షను జూన్ 7న నిర్వహించి కమీషన్ అడిషనల్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్ష హైదరాబాద్, రంగ,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలతో కూడిన హెచ్ఎండీఏ పరిధితోపాటు ఇతర ఉమ్మడి జిల్లాల్లో జరగనుంది.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూన్ 1 సాయంత్రం 5 గంటల నుంచి కమీషన్ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in ద్వారా సంప్రదించాల్సిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఏదైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థుల సహాయం కోసం 040-22445566.

