ఐదు పిల్లల యువతి తల్లి వైరల్ స్టోరీ: ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే పూర్తి కావాలి. కానీ ఆమెకు ఆ ముచ్చట ఎటు కానీ వయసులో జరిగిపోయింది.. చూస్తుండగానే ఆమె ఐదు సార్లు తల్లి అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక చిక్కు వచ్చి పడింది. దీంతో ఆమె వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఆమెకు 22 సంవత్సరాలు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉండేది. ఆమె చిన్నతనంలోనే వివాహం జరిగింది. తొలి కాన్పులో ఆడపిల్ల జన్మించింది. రెండవ కాన్పులో కూడా అమ్మాయి పుట్టింది. మూడు, నాలుగు కాన్పుల్లో కూడా ఆమెకు అమ్మాయిలు పుట్టారు.. అత్తింటి వారు వారసుడు కావాలని ఆమెకు కుటుంబ ఆపరేషన్ చేయలేదు.. దీంతో ఐదవ కాన్పులో ఆమెకు బాబు జన్మించాడు. అయితే ఇప్పుడు అత్తింటి వారు సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఒక బాబు మాత్రమే వారికి సరిపోడట. వాళ్లకు ఇప్పుడు మరొక బాబు కూడా కావాలట.
ఇదే ఆసుపత్రి ఆసుపత్రి సిబ్బందికి చెబితే వారు ఆ గ్రహం వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల వయస్సులో ఆమె తన ఐదుగురు పిల్లలను ఆశ్రయించలేదు. మరో వారసుడు కావాలని చెప్పడం ఇక్కడ విశేషం.
పరిపక్వత రాణి వయసులో వివాహాలు ఆడవాళ్ళ అంతర్గత ఆరోగ్యం తీవ్రంగా చేస్తే ప్రభావితమవుతుంది. అదే సమయంలో వారు పిల్లలకు జన్మనిస్తే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆడపిల్లలు 21 సంవత్సరం దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చిన్నతనంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

