ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు నేడు పాల్గొంటారు. అలాగే వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటారు.
ఆర్టీజీఎస్ పై సమీక్ష
ఈరోజు దయం 10.45 గంటలకు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అక్కడ ముఖ్యఅతిధిగా పాల్గొని చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు.. మధ్యాహ్నం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ ఆర్టీజీపై సమీక్ష.

