ఆంధ్రప్రదేశ్:విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేట పోలీస్ స్టేషన్లో (సీఐ డ్రైవర్) హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న జానీ ( జానీ )కరెంట్ షాక్ తో మృతి చెందారు.బక్రీద్ పండుగ సందర్భంగా హోంగార్డు జానీ సెలవు తీసుకుని అతని సొంత ఆటోలో భార్యను ఎక్కించుకొని బిర్యాని తీసుకొని వస్తుండగా సరిగ్గా కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి ఈదురు గాలులతో అకాల వర్షంతో కొత్తపేట పోలీస్ స్టేషన్ నీట మునిగింది.
సరిగ్గా జానీ ఆటో కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న నీటిలో ఆటు ఆగిపోయింది,తన భార్యని ఆటోలో ఉంచి,ఆటోని నెట్టుకుంటూ స్టేషన్ వద్ద ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లి భార్య పక్కన ఆటో నిలబెట్టాడు,గాలి వాన ఎక్కువ అవడంతో కరెంటు వైర్ తెగి ఆటో దగ్గర పడింది,అది గమనించిన హోంగార్డు జానీ,ఇంతలో ఆటో వెనుక ఆగి ఆగిపోయింది. క్షేమంగానే ఉన్నది,పండగ పూట హోంగార్డు జానీ మరణంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొనడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

