: ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర-రాప్తాడు : “కూలీల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం గొప్ప భరోసా కల్పిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. పెద్దవారిపల్లిలో కేంద్రాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రాజకీయాలకు తావులేదని, ప్రతి ఒక్కరికీ పనిచేసిన వేతనం పక్కాగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి.విజయలక్ష్మి, ఏపీఓ సావిత్రి, డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శీన, మార్కెట్ కమిటీ చైర్మన్ వేపకుంట ఎంపీపీ సుధాకర్, సొసైటీ చైర్మన్ మరూరు గోపాల్, డిప్యూటీ డీఓలు అశోక్ బాబు, అచ్యుత్ బాబు, ఈసీ మురళీస్వామి, నాయకులు నారాయణ, నారాయణ, నాయకులు మాన్లుకోసే కేశవ, మోహన్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ తలారి శివ, గంగలకుంట శివ నిర్వహిస్తున్నారు.

