ఆదిలాబాద్ జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం ( జులై 4 ) ఐదు నాలుగు మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి..
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు.
హైవే దగ్గర సర్వీస్ రోడ్డు నిర్మాణం కారణంగా ట్రాఫిక్ జామ్ అయినట్లు. ప్రత్యామ్నయంగా ఏర్పాటు చేసి దారి ఇరుకుగా ఉండటం, గుంతలు ఉండటంతో ముందుకు వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కోరిక ఆదిలాబాద్, మహారాష్ట్ర వైపు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు వాహనదారులు.

