తెలంగాణ:రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ ఉన్నట్లు.ఈ నెల 24 లేదా 25 తేదీల్లో కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది.
ఖాళీగా ఉన్న2 కేబినెట్ బెర్త్‌లను భర్తీ చేయడంతో పాటు కొందరి శాఖలనూ మార్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( MLA Komatireddy Rajagopal Reddy ),ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎం.రంగారెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.

