- ఏఐఐ ప్రమాణాలకు దిక్సూచిగా తెలంగాణ: డిప్యూటీ సీఎం భట్టి
- మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ‘గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమిట్ ది హైదరాబాద్ కలెక్టివ్’ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ఏఐఐ రంగంలో ప్రపంచ దిక్సూచిగా తెలంగాణ నిలబడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ దేశాలకు తెలంగాణ సరికొత్త దిశానిర్దేశం చేస్తోందనీ చెప్పారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి ‘ఏఐ ప్రమాణాలకు దిక్సూచి’గా తెలంగాణ నిలుస్తోందని భట్టి ప్రకటన. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ‘గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమిట్’ హైదరాబాద్ కలెక్టివ్’లో, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘ది మెరీడియన్ కలెక్టివ్’ సంస్థ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు ఈ సమిట్ జరగనుంది. ఈ సమితిలో భట్టి మాట్లాడుతూ.. ఏఐ అంటే క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే కాదని, దీని విద్యుత్, నీరు, భూమి, మానవ వనరుల భాగస్వామ్యం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.
”మేము ఏఐ వద్దు అనడం లేదు, కానీ ఆ ఐఐ ఎలా ఉండాలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నాము” అని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను, ముఖ్యంగా నీరు, విద్యుత్తును హరిస్తూ ఏఐని నిర్మించడం కాకుండా, పునరుత్పా దక ఇంధనం, బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణతో తెలంగాణ ఏఐకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని పేర్కొన్నారు. ”కేవలం భూమి, నీరు, విద్యుత్ ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతి కాకుండా.. పరిశ్రమలు స్థానిక నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడాలి. రీసైకిల్ చేసిన నీటిని మాత్రమే వినియోగించాలి. ఇది కేవలం ఇంజనీరింగ్ మెరుగుదల కాదు ఇది మన విలువలకు నిదర్శనం” అని భట్టి ఆయన పేర్కొన్నారు.
రైతులకు, సామాన్యులకు భరోసా
వ్యవసాయానికి, సామాన్యులకు దక్కాల్సిన నీటితో సాంకేతికత ఎప్పుడూ పోటీ పడకూడదని భట్టి విక్రమార్క అన్నారు. నీటి వినియోగంలో అత్యంత బాధ్యతాయుతమైన విధానాలను తెలంగాణ ప్రాధాన్యతను ఏఐఐ వ్యవస్థలకే ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని, భాషా అడ్డంకులను తొలగించి, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు.
తెలంగాణ డేటా సెంటర్లకు రోల్ మోడల్: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ డేటా సెంటర్ల కేంద్రం మాత్రమే కాదు, ఆ డేటా సెంటర్లు ఎలా నిర్మించాలో ప్రపంచానికి నేర్పే ‘రోల్ మోడల్’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమలకు స్వాగతం పలుకుతూనే, ప్రజల పక్షపాతిగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, భవిష్యత్తులో ప్రపంచ ఏఐ ప్రమాణాలను హైదరాబాద్ నిర్ణయించే స్థాయికి తీసుకువెళ్లింది. పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అద్భుతమైన వాతావరణం, పారదర్శకమైన పాలన విధానాలు పెట్టుబడిదారులకు గొప్ప భరోసానిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐ మేధస్సుతో పాటు, హ్యూమనిస్టిక్ విజ్డమ్ కూడా కలిగిన సంస్థలే ప్రపంచాన్ని ఏలుతున్నాయి.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “రెస్పాన్సిబుల్ టెక్నాలజీకి కేరాఫ్ హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

