భారతదేశం : దేశంలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.
భారతదేశం: దేశంలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. తమకు వచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల బృందాలుగా విడిపోయిన ఎన్ఐఏ అధికారులు ఈసోదాలు జరుపుతున్నారు.
ఉగ్రవాదంపై కార్యకలాపాలు…
ప్రధానంగా ఐసిస్, ఏక్యూఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారంపై ఎన్ఐఏ దాడులు అందుతున్న సూచనలను బట్టి. భారత్లో హింసాత్మక జిహాద్ ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కుట్రపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.
వార్తల సారాంశం – భారత్లో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది

