తెలంగాణ:గణేశ్ ఉత్సవాల నిర్వాహకులకు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్( CP Sajjanar ) సూచనలు చేశారు.విగ్రహాల విషయంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని,సురక్షితంగా ఉండేలా 15 అడుగుల లోపు విగ్రహాలను తయారు చేయాలని సూచించారు.
గతంలో బండ్లగూడలో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందిన గుర్తు చేశారు.విద్యుత్ తీగలు అడ్డువస్తే వాటిని కర్రలు, ప్లాస్టిక్ పైపులతో పైకి లేపే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు.

