– ప్రకటన –
నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ ఓటర్ సవరణ ప్రక్రియ కార్యక్రమంలో ఇంటింటా ఫారాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మద్నూర్ పెద్ద షక్కర్గా గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ విషాదాక్షి రామ్ పటేల్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ అనసూయ బాయి ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లేకుండా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ.. ఓటరు సవరణ కార్యక్రమం చక్కటి కార్యక్రమం అని ఈ కార్యక్రమం ద్వారా రెండు సార్లు ఓటు వేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు గల్లంత కాకుండా గ్రామ సర్పంచ్ గా కృషి చేయడానికి విశాలాక్షి రామ్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామ్ పటేల్ గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ ఉన్నారు.
– ప్రకటన –

