తెలంగాణ:డైట్,కాస్మెటిక్ ఛార్జీల(డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు) నిధుల జమకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని గురుకుల విద్యాలయాల సంస్థల సొసైటీకి ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ అకౌంట్ నిర్దేశించిన నిధులకు మాత్రమే వినియోగించాలి.డ్రాయింగ్ అధికారులే దీని నిర్వహణకు పూర్తి బాధ్యత వహించాలి.
క్రమం తప్పకుండా నిధుల వినియోగంపై ఆడిట్ చేయాలని గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.

