తెలంగాణ టీ20 (TG20 League 2026) లీగ్‌లో కేవలం ఫోర్లు, సిక్సర్ల మోత మాత్రమే కాదు.. తెలంగాణ సంస్కృతి, జానపద కళల సందడి కూడా నగరవాసులను ఉర్రూతలూగిస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో మ్యాచ్‌ల మధ్యలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు సరికొత్త జోష్ ఇస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ప్రముఖ జానపద సింగర్స్ మధుప్రియ, బోలె షావలి తమ ఆటపాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమదైన శైలిలో సాగే ఉత్సాహభరితమైన పాటలతో వారు స్టేడియంలోని ప్రేక్షకులలో సరికొత్త ఊపును నింపారు. మధుప్రియ, బోలె షావలి పర్ఫార్మెన్స్కు సంబంధించిన ఫోటోలు వైరల్..
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “ఉప్పల్‌లో క్రికెట్‌తో పాటు ఫోక్ బీట్.. మధుప్రియ, బోలె షావలి ఆటపాటలతో ఫుల్ జోష్.. ఫోటోలు వైరల్!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

